About

360 Degree Solutions For Sports Needs

Join Sports in Andhra Pradesh or Telangana ,Part-1

Part-2క్రీడలలో ఎలా జాయిన్  అవ్వాలి Part -1







ఆటలంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా ? కాని మన దురదృష్టం ఏమిటంటే నేడు మన పిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలు ఉన్న స్కూల్స్  లేవు . మనం  మన చిన్నపుడు ఆడుకున్న విషయాలు చెబితే పిల్లలు ఆర్చర్యపోయే పరిస్తితి నేడు నెలకొంది  .

క్రీడల వలన శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుంది , రోజంతా ఉత్సాహంగా ఉంటారు,వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది , ఆకలి మరియు అరుగుదల శక్తి పెరుగుతాయి .

దేహం యొక్క ఆకృతి అందముగా తయారవుతుంది ,తొందరగా వృద్దాప్యం రాదు . క్రీడలు కేవలం పిల్లలకు మాత్రమే కాదు అన్ని వయస్సులవారికి అవసరం .

 సాదారణంగా మనం వార్తాపత్రికలలో మరియు టీవిల్లో  క్రీడలకు సంభందించి అనేక కధనాలు చూస్తున్నాము అవి చూసి అవగాహన ఉన్న తల్లితండ్రులు వారి  పిల్లలను క్రీడలలో జాయిను చేయాలనుకొంటె  లేక వారే  జాయిన్ అవ్వాలనుకొంటె అనేకరకాలయిన సందేహాలు వస్తాయి .

ఏ  క్రీడలో జాయిన్ చేయాలి ?  (part-2)

ఏ  వయస్సులో జాయిన్ చేయాలి? (Part-3)

ఏ  వయస్సు వారికి ఏ  క్రీడలు బావుంటాయి ? (పార్ట్ -4)

క్రీడలకు సంబంధించిన వివరాలకు ఎవరిని సంప్రదించాలి ? (Part-5)

ఏ  క్రీడలకు ఎక్కడ సౌకర్యాలు బాగున్నాయి ? (పార్ట్ -6)

వారికి ఎలాంటి ఆహారము ఇవ్వాలి ? (పార్ట్-7)

ఒకవేళ టెక్నికల్ క్రీడాపరికరాలు అవసరము అయితే అవి ఎక్కడ దొరుకుతాయి ? (పార్ట్-8)

ఫై సందేహలన్నిటికి చక్కని  పరిష్కారము తెలియచేస్తున్నాము . 

Leave a Reply